నీటి యాజమాన్యం :

ఖరిఫ్ పంటలకు నీటి సౌకర్యం లేకున్నా పంటలు పండించవచ్చు , కాని కాయలు పలుపోసుకోను దశలో వర్షాభావ పరిస్తితులు ఉన్నప్పుడు నీటి తడులు తప్పక ఇవ్వాలి.

ఎక్కవ వర్షం పడిన పరిస్తితులలో మురుగునీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి.

రబీలో పండించు పంటలకు 5-6 నీటి తడులు ఇవ్వాలి